Ajmal kasab s execution was codenamed operation x

Top secret move to hang Kasab was codenamed Operation X,Ajmal Kasab, Operation X, 26/11 attacks, Mumbai attacks, codenamed Operation X, hang Kasab was codenamed Operation X,Ajmal Kasab hanged to death

Ajmal Kasab’s execution was codenamed Operation X

Operation X.gif

Posted: 11/21/2012 03:45 PM IST
Ajmal kasab s execution was codenamed operation x

Ajmal Kasab’s execution was codenamed Operation X

ఈ రోజు ఉదయం భారతీయులనే కాక యావత్ ప్రపపంచాన్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన వార్త ఉగ్రవాది  కసబ్  ఉరి తీత. ‘ఆపరేషన్ ఎక్స్’  అనే కోడ్ నేమ్ పెట్టిన ఈ కార్యక్రమం అంతా శాంతి భద్రతల స్పెషల్  ఐజీ దేవన్  భారతీ  ఆధ్వర్యంలో  అమలయింది.  నవంబర్  ఐదో  తేదీ  రాష్ట్రపతి  కసబ్  క్షమాభిక్ష  పిటిణన్ ను తిరస్కరించడంతో  ఆపరేషన్ ఎక్స్  కార్యక్రమం రహస్యంగా ప్రారంభమైంది.  నవంబరు 7న కసబ్  ఉరితీత అమలుకు  సంబంధించిన ఫైలు పై హోంమంత్రి  సంతకం చేశారు.  మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అంధించారు.  నవంబరు 21న కసబ్ ను  ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం  నవంబరు 8నే నిర్ణయించింది.  నవంబరు 19న ముంబయి  జైలు నుంచి కసబ్ ను  పుణే జైలుకు తరలించారు.  నవంబరు 21న ఉదయం 7.30 గంటలకు కసబ్ ను ఉరి తీసి, 9.30 గంటలకు జైలులోనే ఖననం చేశారు.  అలా ఆపరేషన్ ఎక్స్  విజయవంతంగా పూర్తి అయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao
Anonymous bomb threat call to vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles